RMSS హైదరాబాదులో మంగర్వాడి బస్తి, మల్లంపల్లి ప్రాంతం కమిటీ హాల్ లో సమావేశం ""ముఖ్యఅతిథిగా రాష్ట్రీయ మోడీ సేవా సమితి అధ్యక్షులు పాల్గొన్నారు

Dec 28, 2025 - 18:30
Dec 28, 2025 - 18:43
 0  20
RMSS హైదరాబాదులో మంగర్వాడి బస్తి, మల్లంపల్లి ప్రాంతం కమిటీ హాల్ లో సమావేశం ""ముఖ్యఅతిథిగా  రాష్ట్రీయ మోడీ సేవా సమితి అధ్యక్షులు పాల్గొన్నారు

RMSS రాష్ట్రీయ మోదీ సేవా సమితి హైదరాబాద్ లో మంగర్వాడి బస్తి అబ్జల్సాగర్ ఏరియా మల్లపల్లి ప్రాంతంలో మహాన్గర్ బస్తీ కమిటీ హాల్ లో సమావేశం అవ్వడం జరిగింది ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం RMSS యొక్క లక్ష్యాలు మరియు విధి విధానాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఈ యొక్క సమావేశానికి RMSS తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి శ్రీ రాహుల్ గారి అధ్యక్షతన మహాన్గర్ బస్తీ సంఘం ప్రెసిడెంట్ గోపి కమలే కార్యదర్శులు జీత్ లాల్, విజయ్, రాతిలాల్,మోతీలాల్, సంజు, మహేశ్ మరియు మహాన్గర్ బస్తీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది . ఈ సమావేశానికి మద్దతుగా శ్రీ రాహుల్ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రీయ మోదీ సేవా సమితి అధ్యక్షులు,ఉపాధ్యక్షులు,కార్యదర్శులు, మీడియా పెద్దలు పాల్గొనడం జరిగింది.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State