AiTF ఆదివాసీ సంఘం చర్ల మండల  నాయకుడు మాజీ MPP గొంది ముయ్యన్న

Aug 4, 2024 - 22:16
 0  2
AiTF ఆదివాసీ సంఘం చర్ల మండల  నాయకుడు మాజీ MPP గొంది ముయ్యన్న

ఆగస్టు 4 చర్ల తెలంగాణ వార్త:-

చర్ల మండలం కలివేరు పంచాయితీ లింగాల కాలనీ గ్రామస్తుల
బట్టిగూడెంలో కొట్టిన పొడుభూములను AiTF ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరమ్ ఆదివాసీ సంఘం చర్ల మండల నాయకుడు మాజీ MPP గొంది ముయ్యన్న  పర్యవేక్షణ చేయడం జరిగింది అయన లింగాల కాలనీ గ్రామస్తులతో సమావేశం చెయ్యడం జరిగింది PYL ప్రగతి శీల యువజన సంఘం చర్ల మండల నాయకుడు కారం సురేష్ అధ్యక్షున జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1986 లో లింగాల కాలని గ్రామస్తులు బట్టిగూడెం లో పోడు కోట్టుకొని అనేక జైలు నిర్భందలు అనుభవించి రక్తం చిందించిన ఆదివాసి ప్రజలు కష్టాలు చూసి చెలిoచి పోయి  ఆదివాసులు చేస్తున్న పోడు భూముల పోరాటం లో మీ ముందుండి మీ కొరకు అసవారమైతే రక్తం అయినా చిందస్థ  ప్రాణాలైనా అర్పిస్త సెంటు భూమి కూడా పారెస్ట్ వాళ్ళకు పోనివ్వంను గాలి నీరు భూమి ప్రకృతి ప్రసాదం పారెస్ట్ వాళ్లకు ఎటువంటి హక్కు లేదు 2005 కంటే ముందు పోడు కొట్టుకున్న పొడుబుముల కు అయ్య అటవీ హక్కు చట్టం ఏమి చెబుతున్నది 2005 కంటే ముందు పోడు కొట్టుకొని సాగులో ఉన్న బూమికి హక్కుపత్రాలు ఇయ్యమని  చెపుతుంది ఇవ్వాళ పేరుకే ఆదివాసీ 1/70 యక్ట్ చట్టం పిసా చట్టాలు ఆదివాసి చట్టాలను తుంగలో తొక్కుతున్నా ప్రభుత్వాలు భద్రాచలం ఐటిడిఎ ఉండి కూడా ఆదివాసులు ఇంత అన్యయం జరుగుతున్న పరెస్ట్ దాడులను ఆదివాసీల మీద కొనసాగుతున్న iTDA, PO గారు ఎందుకు నోరు మేడపడం లేదు అని ఆయన అన్నారు  అధికారులు స్పందించకపొతే ఆదివాసి ఉద్యమాలు తప్పవని ఆయన అన్నారు దీనిపైన ఆదివాసి సంగాలు స్పందించాలని వారు పిలుపు నిచ్చారు ఈ కార్యక్రమంలో పి వై ఎల్ నాయకులు కారం సురేష్ స్వరూప్ రమేష్ రాజు పోడు భూముల ఆదివాసి ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333