మునగాల మండలం కోదండ రామాపురం గ్రామంలో ముత్యాలమ్మ పండుగ

Aug 28, 2024 - 20:47
 0  9
మునగాల మండలం కోదండ రామాపురం గ్రామంలో ముత్యాలమ్మ పండుగ

తెలంగాణ వార్త ప్రతినిధి:- మునగాల మండలం కోదండ రామాపురం గ్రామంలో ముత్యాలమ్మ పండుగ ఆదివారం రోజు రాత్రి ఘనంగా నిర్వహించిన గ్రామ ప్రజలు ఇట్టి ముత్యాలమ్మ పండగ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గ్రామ పెద్ద మాదిగ అయినటువంటి గుండె పంగు నాగేష్ మాట్లాడుతూ... మా తాతల కాలం నాటి నుండి నేటి వరకు ముత్యాలమ్మ పండుగని   గ్రామంలో  కులమత భేదాభిప్రాయాలు లేకుండా నిర్వహించుంటాము ఆడపిల్లల తో బోనాలు పెట్టించి ముత్యాలమ్మ అనుగ్రహం పొందుతామని సంవత్సరం సంవత్సరం ఈ పండగని ఘనంగా గ్రామ పెద్దల సమక్షంలో నిర్వహించుకుంటామని. మరియు మా ముత్యాలమ్మ గుడి అభివృద్ధి కొరకు గ్రామ పెద్దలు సహకరించాలని కోరుతూ ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333