76మంది పోలీసులకు పదోన్నతి

Aug 3, 2024 - 20:55
 0  10
76మంది పోలీసులకు పదోన్నతి

హైదరాబాద్‌:ఆగస్టు 03: తెలంగాణ రాష్ట్రంలోని మల్టీజోన్‌ 2 పరిధిలోని 76 మంది కానిస్టేబుళ్లకు హెడ్‌ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పిస్తూ శుక్రవారం సాయం త్రం ఉత్తర్వులు ఇచ్చినట్లు ఐజి పి సత్యనారాయణ తెలిపారు. 

చార్మినార్‌ జోన్‌- పరిధిలోని హైదరాబాద్‌, సైబరాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని కాని స్టేబుళ్లకు పదోన్నతి కల్పించామని వివరించారు. 

వీరందరూ సివిల్‌ విభాగం లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారని ఐజీపీ వివరించారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333