చందమామ మనకు దూరమైపోతున్నాడు

Aug 3, 2024 - 20:54
 0  0
చందమామ మనకు దూరమైపోతున్నాడు

'జాబిల్లి రావే..' అంటూ మనం పాటలు కూర్చిన చందమామ భూమికి దూరంగా జరిగిపోతోందట. విస్కసిన్-మ్యా డిసన్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు. ఏటా 3.8cm చొప్పున చంద్రుడు దూరమవుతుండటం భూభ్రమణం మీద ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. 200 మిలియన్ సంవత్సరాల తర్వాత భూభ్రమణానికి 25 గంటలు పడుతుందని పేర్కొన్నారు. కాగా 1.4 బిలియన్ ఏళ్ల క్రితం ఓ రోజు 18 గంటల్లో పూర్తయ్యేదని పరిశోధనలో తేలింది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333