హైదరాబాద్‌లో అందుబాటులోకి రానున్న మరో ఫ్లై ఓవర్..
నేడు బైరామల్ గూడ ఫ్లై ఓవర్ ప్రారంభం.. సాయంత్రం 4 గంటలకు ఫ్లై ఓవర్ ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఈ ఫ్లై ఓవర్‌తో ఎల్బీ నగర్-సాగర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో తగ్గనున్న ట్రాఫిక్ కష్టాలు..