స్నేహితుని కుటుంబానికి అండగా స్నేహితులు

తిరుమలగిరి 28 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని ఇటీవల అనారోగ్యంతో బోడ రమా మృతి చెందడంతో దశ దిన కార్యక్రమంలో భాగంగా తన భర్త రాజేష్ కు మరియు పిల్లల కు పదవ తరగతి స్నేహితులు అండగా నిలిచారు 15,500 ఆర్థిక సహాయం మరియు క్వింటా రైస్ ఇచ్చి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని ఆ కుటుంబాన్ని ఓదార్చిన పదవ తరగతి స్నేహితులు ఈ కార్యక్రమంలో దుబ్బాక అశోక్ బోండ్ల అర్జున్ ఏశబోయిన సునీల్ వేల్పుల వెంకటేష్ వేల్పుల నాగరాజు భైరబోయిన ఉపేందర్ వంగరి శ్రీనివాస్ గుండ్ల సంపత్ మడిపెద్ది ప్రవీణ్ దండుగుల సాగర్ ఆకుల సుధాకర్ ఎస్ అజయ్ కుమార్ ఆవనగంటి వెంకన్న ,పావురాల ఏక స్వామి రొడ్డ నాగరాజు చండ్ర లింగరాజు శీలా అవిలయ్య కందుకూరి నరేష్ మేకల రాంబాబు పాల్గొన్నారు