సామూహిక అక్షరాభ్యాసం

Jun 17, 2026 - 08:50
Jun 17, 2026 - 17:02
 0  4
సామూహిక అక్షరాభ్యాసం

సామూహిక అక్షరాభ్యాసం

తెలంగాణ వార్త వాజేడు: వాజేడు మండలం గుమ్మడిదొడ్డి గ్రామపంచాయతీలో  ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం సర్పంచ్ బోదెబోయిన భరత్ కుమార్ చేతుల మీదుగా పిల్లలకు సామూహి క అక్షరాభ్యాసం నిర్వహించారు. పాఠశాలలో కొత్త గా చేరిన విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు చేపట్టగా సర్పంచ్ పాల్గొన్నారు.

Alli Prashanth kumar భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్