సబ్ జైలుకు తరలింపు

Nov 13, 2025 - 06:29
 0  320
సబ్ జైలుకు తరలింపు

  తిరుమలగిరి 13 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

కోర్టు కు హాజరు కానీ వ్యక్తి ని జైలు కు తరలించిన. తిరుమలగిరి ఎస్సై సిహెచ్ వెంకటేశ్వర్లు మరిపెళ్లి సత్యనారాయణ తండ్రి నరసింహ గ్రామం ముత్తిరెడ్డిగూడెం, మోట కొండూరు మండలం, భువన యాదాద్రి జిల్లా అనే గత కొంతకాలంగా తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కేసులలో తుంగతుర్తి కోర్టుకు హాజరు కానందుకు తుంగతుర్తి మేజిస్ట్రేట్ గౌస్ పాషా నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేయనైనది, తిరుమలగిరి పోలీస్ సిబ్బంది అతనిని పట్టుబడి చేసి తుంగతుర్తి కోర్టు ముందు హాజరుపరచగా అట్టి వ్యక్తిని సబ్ జైలు సూర్యాపేట కు పంపనైనది అని తిరుమలగిరి ఎస్ ఐ గారు సిహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు కానిస్టేబుల్ మురారి సైదులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి