సంతాప సభ నేలకొండపల్లిలో ఆర్యవైశ్య సంఘం

తెలంగాణ వార్త ప్రతినిధి:- వాసవి క్లబ్ కపుల్స్ అధ్యక్షులు మాటూరి శేషగిరిరావు గారి శ్రీమతి , సుగుణ బేకరీ సుబ్రహ్మణ్యం గారి తల్లి మాటూరి సుగుణ గారి సంతాప సభ స్థానిక నేలకొండపల్లి వాసవి భవనంలో జరిగినది ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు స్నేహితులు సుగుణ గారికి సంతాపం తెలియపరిచే కుమారుడు సుబ్రహ్మణ్యం గారిని ఆశీర్వదించడం జరిగినది కార్యక్రమంలో నేలకొండపల్లి మండల ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు దోసపాటి చంద్రశేఖర్ పట్టణ అధ్యక్షులు రే గూరి హనుమంతరావు ఖమ్మం డిసిసిబి డైరెక్టర్ డాక్టర్ నాగబండ శ్రీనివాసరావు నెలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వె న్నపూసల సీతారాములు గే ల్లా జగన్మోహన్రావు తెల్లాకుల అశోక్ షరాబు పవన్ గరిన వెంకటేశ్వర్లు యర్రా నాగేశ్వరరావు అనుమల శ్రీను తదితరులు పాల్గొని సుగుణ గారు చేసిన సేవలను గుర్తు చేసుకోవడం జరిగింది మాటూరు శేషగిరి రావు గారు వారి శ్రీమతి పేరు మీద సంవత్సరం ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తానని తెలియజేశారు ఆమె లేని లోటు తనకు తీరనిదని మనోవేదన చెందారు