శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమిటీ చైర్మన్ ఎన్నిక

Apr 8, 2024 - 19:40
 0  61
శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమిటీ చైర్మన్ ఎన్నిక

జోగులాంబ గద్వాల 8 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఐజ. మండల కేంద్రంలోని శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో కొత్త చైర్మన్ ఎన్నిక ఈరోజు నిర్వహించడం జరిగింది .
ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులుగా 
1) తాటికుంట వీరేష్ ఆచారి 
2) కారంపొడి బ్రహ్మయ్య చారి 
3) కారంపూడి పాలెంకయ్య చారి 
4) రామలింగయ్య చారి 
5) కాళిదాశాచారి 
6)విఠలాపురం కృష్ణయ్య చారి 
7) విఠలాపురం లక్ష్మయ్య చారి 

 # ఆలయ కమిటీ చైర్మన్గా కార్పెంటర్ రవి ఆచారి ని ఎన్నుకోవడం జరిగింది
         మరియు
@ ఆలయ కమిటీ ఉపాధ్యక్షులుగా 
1) తాటికుంట నరసింహ చారి,
2) అవంచా శేఖర్ (గోల్డ్ షాప్)
ప్రధాన కార్యదర్శిగా
 1) కొట్టం కాలేజ్ సిద్ధార్థ చారి,
మరియు ఆలయ కమిటీ కార్యవర్గ సభ్యులుగా 
1) సిందనూరు రామయ్య చారి 
2) కార్పెంటర్ బ్రహ్మయ్య చారి 
3) కార్పెంటర్ తిరుమలేశాచారి 
4) కార్పెంటర్ వీరన్న చారి 
5) రెక్సిన్ మధు 
6) టీచర్ సత్యం 
7) ఆర్టిస్ట్ భీమేషాచారి 
8) మిట్టదొడ్డి వీరేశ ఆచారి 
9) తాటికుంట కమ్మరి రాజు ఆచారి 
10) జెడిదొడ్డి వీరేశ ఆచారి 
11) పరదేపురం వీరయ్య చారి 
12) కోత మిషన్ రఘు ఆచారి
13) శంకరయ్య చారి 
ఈ మొదలగు వారందరూ ఈ ఉగాది నుండి వచ్చే ఉగాది వరకు చైర్మన్ గా మరియు కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతారని ఆలయ కమిటీ నిర్ణయించడం జరిగింది

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333