శ్రీరామనవమి ఉత్సవాలకు"జిల్లా ఎస్పీ గారిని ఆహ్వానించిన""కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవ బత్తిని రమేష్ ప్రసాద్

తెలంగాణ వార్త ప్రతినిధి కోదాడ: మన సూర్యాపేట జిల్లా SP గౌరవనీయులు శ్రీ K నరసింహ గారిని కలసి ఈనెల ఆరవ తారీఖున వేణుగోపాలపురం గ్రామంలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు ఆహ్వానించిన ఆలయ ధర్మకర్త శ్రీ కొల్లు క్షత్రయ గారు నడిగూడెం మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవబత్తిని రమేష్ ప్రసాద్ గారు మరియు గడ్డం మల్లేష్ యాదవ్ గారు*.