వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని కలిసిన

అల్లంపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప.
వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్.
జోగులాంబ గద్వాల 20 ఆగస్టు 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : అలంపూర్ ఈరోజు హైదరాబాదులో మినిస్టర్ క్వోటర్స్ మంత్రిని కలిసి అల్లంపూర్ రైతుల సమస్యలను వివరించారు..? రైతులకు యూరియా కొరత వల్ల ఇబ్బందులు పడుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాకు కావలసినంత యూరియా సరఫరా చేయాలని. విత్తన పత్తి రైతులను ఆదుకోవాలని ఐజ సబ్ మార్కెట్ యార్డ్ ను పూర్తిస్థాయి మార్కెట్ యార్డుగా ఆప్ గ్రేడ్ చేయాలని వివరించారు.