సూర్యాపేట బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కోదాడ కుర్రోడు
తెలంగాణ వార్త సూర్యపేట 11-01-26:
నేషనల్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ రాగ్య కృష్ణయ్య రాజకీయవేత్త మరియు సామాజిక కార్యకర్త. 2014లో తెలుగుదేశం పార్టీ తరపున ఎల్బీ నగర్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా సమాజ సేవకుడిగా మంచి పేరు తెచ్చుకున్న రాగ్య కృష్ణయ్య చేతుల మీదగా ఈరోజు నేషనల్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున షేక్ లాల్ పాషా అను నేను సూర్యాపేట డిస్టిక్ యూత్ ప్రెసిడెంట్ గా ఎన్నికవ్వడం నాకు ఎంతో గర్వంగా ఉందని ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు రాగ్య కృష్ణ కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ కార్యక్రమంలో భరత్ ,కార్తీక్ పటేల్, నీలం వెంకటేశ్వర్లు షేక్ జానీ,లతీఫ్,నజీర్,కిట్టు, మహేష్,సమీర్, తదితరులు పాల్గొన్నారు ఏ చిన్న ఆపద వచ్చిన నేను మీ ముందు ఉంటా ఎల్లపుడు మీకు అండగా ఉంటా