వనదేవతలను దర్శించుకున్న గద్వాల్ జిల్లా పోలీస్ కానిస్టేబుల్ లు ..

Feb 24, 2024 - 19:12
 0  12
వనదేవతలను దర్శించుకున్న గద్వాల్ జిల్లా పోలీస్ కానిస్టేబుల్ లు ..

జోగులాంబ గద్వాల 24 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల మేడారంలో గిరిజన దేవతలను గద్వాల జిల్లాలోని వివిధ మండలాల పోలీస్ స్టేషన్లో విదులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ లు దర్శించుకున్నారు.సమ్మక్క -సారలమ్మ అమ్మవార్ల జాతర సందర్భంగా శనివారం గద్దెల వద్ద అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి జాతర సమ్మక్క-సారలమ్మ జాతర అని తెలిపారు. మేడారం జాతర సందర్భంగా వచ్చిన భక్తులకు ఎవరికి ఎలాంటి  ఆవంచని సంఘటనలు జరగకుండా తమ వంతు సాయ సహకారాలు అందిస్తున్నాం అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333