రైతులకు అవగాహన సదస్సు.

Nov 5, 2024 - 20:25
Nov 5, 2024 - 20:30
 0  3
రైతులకు అవగాహన సదస్సు.

తెలంగాణ వార్త 05.11.2024.సూర్యపేట జిల్లా ప్రతినిధి:- సూర్యాపేట జిల్లా......సూర్యాపేట రూరల్ సర్కిల్ పరిధిలో గల నేషనల్ హైవే, రోడ్లపై మరియు సర్వీస్ రోడ్లపై రైతులు పండించిన ధాన్యాన్ని రోడ్లపై ఆరపొయుట వలన వచ్చిపోయే వాహనదారులు ప్రమాదాలకు గురి అవుతున్నందున అట్టి విషయమై రైతులకు అవగాహన కల్పించుటకు వారికి అవహగాహన సదస్సు నిర్వహించారు. రైతులు వడ్లు రోడ్లపై ఆరబోసిన వారితో

సూర్యాపేట రూరల్ సి.ఐ వై. సురేందర్ రెడ్డి,సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సూర్యాపేట రూరల్ మాట్లాడుతూ ఎవరు కూడా రోడ్లపై ధాన్యాన్ని ఆర పొయవద్దని ఆర పోయుటవలన రైతులకు & వాహన దారులకు ప్రమాదాలు జరిగి, గాయాలు మరియు మృతి చెందుతున్నారని ఆరబోసిన వారి పై చట్టపరంగా చర్యలు తీసుకోబడునని వారికి తెలియజేసినారు.

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223