రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో సన్మానము

Oct 6, 2024 - 17:56
Oct 6, 2024 - 18:00
 0  4
రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో సన్మానము

పెబ్బేరు 06 అక్టోబర్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- పెబ్బేరు మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ ప్రమోదినిరెడ్డి వైస్ చైర్మన్ ఎద్దుల విజయవర్ధన్ రెడ్డి మరియు ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎన్నుకోబడిన గౌని అరుంధతి గార్లను రెడ్డి సేవా సమితి సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రెడ్డి సేవా సమితి అధ్యక్షుడు గౌని హేమారెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌని రంగారెడ్డి, మరియు రెడ్డి సేవా సమితి సభ్యులు మనోహర్ రెడ్డి, రామచంద్రారెడ్డి, మేఘా రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి,హరి శంకర్ రెడ్డి, లక్ష్మికాంత రెడ్డి,వెంకటేశ్వర్ రెడ్డి, సత్యా రెడ్డి,పృథ్వి కుమార్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333