ఆర్థిక సహాయం అందించండి. కోదండ రామాపురం గ్రామస్తులు

Sep 10, 2024 - 17:20
Sep 10, 2024 - 21:13
 0  11
ఆర్థిక సహాయం అందించండి. కోదండ రామాపురం గ్రామస్తులు

ఇటీవల కాలంలో కురిసినభారీ వర్షాల వలన మునగాల మండలం కోదండరామపురం గ్రామం ఎస్సీ కాలనీలో కొన్ని ఇల్లులు శిథిలా వ్యవస్థకి గురి అయ్యాయి అని గుండె పొంగు సైదులు మీడియా ముఖంగా మాట్లాడుతూ భారీ వర్షం ప్రభావం వలన కోదండ రామాపురం గ్రామస్తులు అయినటువంటి గుండెపంగు సైదులు ఇల్లు వర్షానికి దెబ్బతిని గోడలు నాని కూలే పరిస్థితికి వచ్చింది. అని వారు ఆవేదన వ్యక్తం చేశారుఇదిలా ఉండగా గడ్డం అంజి వారి ఇల్లు పూరి గుడిసె కావటం తో వర్షం ప్రభావం వలన భారీగా తడిసి గోడలు నాని ఇల్లు కూలే స్థితికి వచ్చింది ఈ భారీ వర్షం ప్రభావం వలన ఊరిలో మరికొన్ని ఇళ్లు కూలే స్థితికి వచ్చాయని అధికారులు స్పందించి ప్రభుత్వం ద్వారా మాకు న్యాయం చేయగలరని వారు మీడియా ముఖంగా తెలియపరిచారు మా కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలనిఆవేదన వ్యక్తం చేశారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State