పాపికొండలు విహారయాత్ర తాత్కాలిక రద్దు

May 7, 2026 - 21:00
May 7, 2026 - 21:23
 0  1
పాపికొండలు విహారయాత్ర తాత్కాలిక రద్దు

రాజమండ్రి 7 మే 2026 తెలంగాణవార్త ప్రతినిధి :- రెండు తెలుగు రాష్ట్రాల పర్యాటకులకు అధికారులు చేదువార్త చెప్పారు. అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా పాపికొండలు విహారయాత్రను జలవనరుల శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది. పర్యాటకుల భద్రత దృష్ట్యా, నదీ ప్రవాహంలో ప్రమాదాలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వాతావరణం అనుకూలించిన తర్వాతే యాత్రను పునరుద్ధరిస్తామని, అప్పటివరకు పర్యాటకులు సహకరించాలని కోరారు. తదుపరి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333