రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

Jan 1, 2026 - 18:38
 0  17
రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

 తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్

 తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఈ కొత్త సంవత్సరం లో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతోనీ కొత్త సంవత్సరంలో ప్రజలందరూ నిత్యం ఆరోగ్యంగా ఉండాలని తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు . గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఆనందంతో ఈ సంవత్సరం ముందుకు సాగాలని ఆశిస్తూ..,కొత్త ఏడాది.. కొత్త ఆశలు.. కొత్త ఆలోచనలతో మీరు తలపెట్టిన ప్రతిపనీ సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తూ, 2026 ఆంగ్ల సంవత్సరాది మీ కుటుంబానికి అన్ని సుఖసంతోషాలూ అందించాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333