నేలకొండపల్లిలో సీఎం రిలీఫ్ ఫండ్ కార్యక్రమంలో""క్యాంప్ ఆఫీస్ ఇంచార్జ్ దయాకర్ రెడ్డి గారు
తెలంగాణ వార్త ప్రతినిధి పాలేరు : నేలకొండపల్లి, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు ఈరోజు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి, క్యాంప్ ఆఫీస్ ఇంచార్జ్ , దయాకర్ రెడ్డి గారు, CM రిలీఫ్ ఫండ్ చెక్కులు, పంపిణీ కార్యక్రమంలో నేలకొండపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు, పాల్గొని ,లబ్ధిదారులకు చెక్కులు ,అందజేయడం జరిగింది, జై పొంగులేటి శ్రీనన్న, జై కాంగ్రెస్,