రజక నూతన కమిటీ ఎన్నిక

తిరుమలగిరి 16 జూన్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి
తిరుమలగిరి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో రజకులు నూతన మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ మండల కమిటీలో అధ్యక్షులుగా పులిమామిడి సోమయ్య, ఉపాధ్యక్షులుగా ఓడపల్లి సోమనరసయ్య, ప్రధాన కార్యదర్శిగా పులిమామిడి వెంకన్న, సహాయ కార్యదర్శిగా దామెర జల్లయ్య, కోశాధికారిగా పోరెల్ల వెంకన్న, ప్రచార కార్యదర్శిగా సట్టు నరసయ్య , గౌరవాధ్యక్షులుగా అమన గంటి నరసయ్య , ముఖ్య సలహాదారులుగా పోరెల్ల లక్ష్మయ్య, బోనగిరి ముత్తయ్య, మెతుకు అంజయ్య కార్యవర్గ సభ్యులుగా మడి పెద్దియాకన్నా, నల్లతీగల శేషగిరి, పాలెపు వెంకన్న, దామెర నరేష్, తదితరులు పాల్గొన్నారు.