మిత్రుని కుటుంబానికి అండగా యూత్ సభ్యులు

Mar 13, 2026 - 13:44
Mar 13, 2026 - 14:13
 0  9
మిత్రుని కుటుంబానికి అండగా యూత్ సభ్యులు

 గుండాల 13 మార్చి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :-  యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని బండ కొత్తపల్లి గ్రామానికి చెందిన వారంతా ఒకే బడిలో చదివారు  ఓకే ఊరిలో చిన్నప్పటినుండి ఆడుతూ పాడుతూ మా మధ్యలో ఉన్న  మిత్రుడు మృతి చెందాడు ఆ మిత్రుని  కుటుంబానికి అండగా నిలవాలని యూత్ సభ్యులు వివరాలకు వెళితే యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బండ కొత్తపల్లి గ్రామానికి చెందిన గోపాల్ దాస్ వెంకటేష్ అకస్మాత్తుగా మృతి చెందడంతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించి బాధిత కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని బరోసనిచ్చారు... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి