మా మండలానికి కూడా ఎస్సారెస్సీ కాలువ నీళ్లు వదలండి

Jan 11, 2025 - 21:21
Jan 12, 2025 - 13:40
 0  2
మా మండలానికి కూడా ఎస్సారెస్సీ కాలువ నీళ్లు వదలండి

తెలంగాణ వార్త ఆత్మకూరు:- మండల పరిధిలో ఎస్సారెస్పీ కాలువ ఆత్మకూరు మండలానికి చుట్టూ ఉన్న పంటపొలాలకి నీటిని దిగువకు విడుదల చేయలేదని రైతులు నీటి కోసం చాలా ఇబ్బందులు గురవుతున్నారని చిన్న సన్న గారి రైతులు చాలా నష్టపోతున్నారని బిజెపి అఖిలపక్షాన రామోజీ తండా దగ్గర బిజెపి నాయకులు ధర్నా చేపట్టడం జరిగింది అదేవిధంగా చుట్టూ ఉన్న అన్ని మండలాలకు అంబులెన్స్ 108 సర్వీస్ ను నడిపిస్తున్నారు మరి ఆత్మకుర్ యస్ మండలానికి ఎందుకు లేదు అని ప్రశ్నించారు వీటికి అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ అధికారులు వెంటనే చర్య తీసుకోవాలని బిజెపి పార్టీ తరఫున నాయకులు ధర్నాకు దిగారు