కోదాడ డివిజన్ ముస్లిం మైనారిటీగా యువ అధ్యక్షుడు

Jan 9, 2026 - 12:42
Jan 9, 2026 - 12:58
 0  8

 తెలంగాణ వార్త సూర్యాపేట 08-01-26:

కోదాడ డివిజన్ ముస్లిమ్ మైనారిటీ అధ్యక్షుడు బాజన్ ఆధ్వర్యంలో ఈరోజు గావరవనీయులు లాయర్ లక్ష్మీ నారాయణరెడ్డి గారి చేతుల మీదగా కోదాడ డివిజన్ మైనారిటీ ఉప అధ్యక్షుడుగా షేక్ లాల్ పాషా సన్నాఫ్ షేక్ జానిబాబు కుమారుడిని ఎన్నికోటం జరిగింది

ఈ సందర్భంగా వారీ చేతుల మిదిగా సన్మానం చేయటం జరిగింది  ఈ సందర్భంగా జానీ బాబు మాట్లాడుతూ ఇంతటి గౌరవం దక్కినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్పారు ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేయకుండా పదిమందికి ఉపయోగపడేలా చూసుకుంటానని ఆయన వెల్లడించారు ఈ సందర్భంగా గురవనియులిన ఎమ్మెల్యే ఉత్తంపద్మావతి రెడ్డి గారిని కలవటం జరిగింది

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు వల్లపు రెడ్డి సురేందర్  ,షేక్ కలి, రఫీ,దాదావళి,అలీ భాయ్,ఖాసిం, నాగులమీర ,ఫిరోజ్,లతీఫ్,నసీర్, జానీ, కిట్టు, కౌశిక్,గాలిబ్, మహేష్షేక్ ఉర్ద్oడు సాహెబ్, ఖాదర్ బాబు, జానిబాబు, సొంధుసైద,ఇమంపాష,నజీర్  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Santosh chakravarthy తెలంగాణ వార్త సీనియర్ జర్నలిస్టు