మాదాక ద్రవ్యల రోడ్డు భద్రత పై కళాకారులచే కళా ప్రదర్శన

Feb 3, 2025 - 19:43
 0  4
మాదాక ద్రవ్యల రోడ్డు భద్రత పై కళాకారులచే కళా ప్రదర్శన

అడ్డగూడూరు 03 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-  భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో సోమవారం రోజు అంబేద్కర్ చౌరస్తా వద్ద కలెక్టర్ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యల వలన కలిగే అనర్దాలు రోడ్డు భద్రత పై కళాకారులచే కళా ప్రదర్శన నిర్వహించారు. కళాకారులు ఆట పాటతో కళా ప్రదర్శన మారు మ్రోగించారు. 
ఈ కార్యక్రమంలో కళాకారులూ మాపల్లె శంకర్ రంగన్న బోనాల నరేందర్, మందుల కృష్ణ, చరణ్, లింగస్వామి, సురేష్, తేజ, శంకర్, సిద్దు, సంధ్యలావణ్య,జ్యోతి, సిస్టర్ జహంగీర్, కిట్టు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333