మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం అవగాహన""అనంతగిరి పోలీస్ స్టేషన్ లో

తెలంగాణ వార్త ప్రతినిధి కోదాడ : అనంతగిరి పోలీస్ స్టేషన్.. మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం అవగాహన కార్యక్రమాలలో భాగంగా ఈరోజు అనంతగిరి పోలీసులు మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ పాఠశాల నందు విద్యార్థులకు డ్రగ్స్ నివారణపై పెయింటింగ్ డ్రాయింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ సమాజంలో మాదకద్రవ్యాల విద్యార్థులు ప్రధమంగా ఉండాలి అని తెలిపారు, నేటి బాలరే భావిభారత పౌరులని వ్యసనాలకు దూరంగా ఉండి సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని కోరారు.