మద్దిరాల ఫెర్టిలైజర్ షాప్ లైసెన్స్ సస్పెండ్

Jun 20, 2026 - 19:11
 0  0
మద్దిరాల ఫెర్టిలైజర్ షాప్ లైసెన్స్ సస్పెండ్

యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో మద్దిరాలలోని స్వర్ణ ఫెర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్ షాప్ లైసెన్స్ను కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం సస్పెండ్ చేశారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్రెడ్డి, ఏడీఏ రమేషాబాబుతో కలిసి దుకాణాన్ని తనిఖీ చేసి ఈ చర్యలు చేపట్టారు. రైతుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏవో అమీషా రునిస్ పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333