భారీగా నల్లబెల్లం పట్టివేత
తిరుమలగిరి 23 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా ఎక్సైజ్ ఆధ్వర్యంలో తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామ శివారులో తుంగతుర్తి ఎక్సైజ్ జిల్లా టాస్క్ఫోర్స్ బృందంతో ఆకస్మికతనికి నిర్వహించారు మహారాష్ట్ర నాదేడ్ నుంచి నల్గొండ సూర్యాపేట తోరూర్ ప్రాంతాలకు నాటుసార తయారు కోసం అక్రమంగా తరలిస్తున్న 30.000 వేల నల్ల బెల్లం పట్టిక 20 లీటర్ల నాటుసారా గల లారీ వాహనాన్ని స్వాధీనం పరుచుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసుల ఎక్సైజ్ ఎన్ఫోర్మేంట్ డైరెక్టర్ వివి కమలహాసన్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ నల్గొండ శ్రీనివాస్ రెడ్డి అసిస్టెంట్ కమిషనర్ సంతోష్ సూర్యాపేట ఎస్ ఆర్ లక్ష్మణ్ నాయక్ తుంగతుర్తి ఎక్సైజ్ ఎస్ఐ కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు