బొంకూర్ గ్రామంలో 77వ స్వాతంత్ర దినోత్సవము బొంకూర్ హైస్కూల్లో స్వతంత్ర వేడుకలు జరిగినవి
బొంకూర్ గ్రామంలో 77వ స్వాతంత్ర దినోత్సవము బొంకూర్ హైస్కూల్లో స్వతంత్ర వేడుకలు జరిగినవి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ దేవన్నగారు మరియు ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు మాజీ సర్పంచులు గ్రామంలోని పంచాయతీ కార్యదర్శి అంగన్వాడీ టీచర్లు ఆశా కార్యకర్తలు గ్రామ పెద్దల సమక్షంలో 77వ స్వతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి తదుపరి ఆటల పోటీలో గెలిచిన వారికి ఇవ్వడం జరిగింది