బిజెపి పార్టీ తెలంగాణలో 10 లేక 12 సీట్లు గెలుస్తుంది మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్ రెడ్డి .
జోగులాంబ గద్వాల 9 మే 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- ఇటిక్యాల. మండలం ఇటిక్యాల గ్రామంలో ఇటిక్యాల. మునగాల .పెద్ద దీన్ని చాగపురం .ఇంటింటి ప్రచార కార్యక్రమంలో. గ్రామ పోలింగ్ బూత్ మీటింగ్ లో . నాగర్ కర్నూల్ పార్లమెంటు పోతుగంటి భరత్ ప్రసాద్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని.ఇటిక్యాల మండల అధ్యక్షుడు. షేక్ అబ్దుల్లా . జిల్లా ప్రధాన కార్యదర్శి . జలగారిఅశోక్ . జిల్లా ఉపాధ్యక్షుడు.మధుసూదన్ గౌడ్.ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ. తెలంగాణలో బిజెపి పార్టీ గెలుస్తుందని కాంగ్రెస్ వాళ్లు కూ గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయని ఏమి మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదని ఆయన అన్నారు.
తెలంగాణలో మోడీ ప్రవేశపెట్టిన పథకాలు. పి ఎం శ్రీ పాఠశాలలు మంజూరు చేసినవి 543 నవోదయ పాఠశాలలు 9. కస్తూరిబా గాంధీ పాఠశాలలు 20. నూతన విద్యుత్ కలెక్షన్లు 5, 15, 084 జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లబ్ద ధరలు 1,09,92,808 మంది. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇచ్చిన నల్ల కలెక్షన్లు 38,94,193 స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా నిర్మించిన టాయిలెట్ లు 31,66,913 ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన 1,94,60,351 మంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1,74,374 ఇండ్లు. ఆయుష్మాన్ భారత్ యోజన నిర్నల్ మెంట్ 82, 50, 728 మంది. దినదాయల్ ఇంట్లో దయ యువజన ద్వారా 50, 20, 325, ప్రధానమంత్రి ముద్ర యోజన 43, 89, 534 మంది. ప్రధానమంత్రి స్వయం నిధి యోజన ద్వారా 4,18, 322 మంది. ప్రధానమంత్రి కిషన్ సమృద్ధి నిధి 29,83,008 మంది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా నిర్మించిన రోడ్లు 2,638 కిలోమీటర్లు. మరియు సిసి రోడ్లు వైకుంఠధామాలు రైతు వేదికలు కరోనా ఫ్రీ. 5 కేజీల ఉచిత బియ్యం పంపిణీ. ఇంకా ఎన్నో పథకాలు భారతీయ జనతా పార్టీ బిజెపి అందిస్తుందని ఆయన అన్నారు.శ్రీ రావుల రవీంద్రనాథ్ రెడ్డి, కాంగ్రెస్ వాళ్లు ఎందుకు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో వాళ్లకి తెలియాలి అని. కాంగ్రెస్ వాళ్లు ఆదాని.ముఖేష్ అంబానీ. టాటా. బిర్లా. ఇలాంటి అనేకమంది మన భారతదేశం యొక్క పారిశ్రామికవేత్తలను ఎందుకు తిడుతున్నారో తెలుసా. వీళ్ళందరూ గత 50 సంవత్సరాల నుండి. కాంగ్రెస్ ప్రభుత్వాలు పుట్టినప్పుడు నుండి. కూడా పారిశ్రామికవేత్తలే. మరి ఇప్పుడు వాళ్ల కాంగ్రెస్ మరియు వారి మిత్రపక్షాలు ఎందుకు శత్రువులు అయ్యారు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ వారికి లంచాలు ఇస్తేనే పరిశ్రమలకు అనుమతి ఇచ్చేవారు. మోడీ ప్రభుత్వంలో లంచాలు లేవు. ఈ పరిశ్రమికవేత్తలు భారతదేశంలో వారి పరిపాలన స్థాపించి ఉద్యోగాలు కల్పించడంతో పాటు. దేశాన్ని అభివృద్ధి పరుస్తున్నారు. దీంతో మోడీకి మంచి పేరు వస్తుంది అని కాంగ్రెస్ వాళ్ళు ఇష్టం లేదు. మనదేశంలో పరిశ్రమిక వేతనాలపై వీళ్లు ఆరోపణాలు. ఏడుపులు మరి మన దేశంలో విదేశీ పారిశ్నేనిక వేతనాలు అనేకమంది ఉన్నారు. ఎప్పుడైనా వాటి గురించి ఏమన్నా అన్నారా అన్నారు. ఎందుకంటే భారతదేశమంటే నచ్చదు. అభివృద్ధి చెందడం వీరికి ఇష్టం ఉండదు. కాంగ్రెస్ వాళ్ళ మన పారిశ్రామిక వేత్తల ను తిట్టడం వలన వాళ్ళ ఇప్పుడు మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడడం లేదు. వీళ్లు పెట్టుబడులు పెట్టకపోతే మన యువత ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి. నిజమైన దేశభక్తులు ఈ పరిష్రామికవేత్తలు తెలుసుకోండి మిత్రులారా వీళ్లు లేకుంటే దేశమే లేదు. అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో . మండల ప్రధాన కార్యదర్శి పి ఆర్ పి యుగేందర్ రెడ్డి. విష్ణువర్ధన్ రెడ్డి. చిట్టిబాబు రెడ్డి. బుచ్చిరెడ్డి. వెంకట్ రెడ్డి. మాజీ సర్పంచ్ రాముడు. రిటైర్మెంట్ ఆర్మీ మైరాముడు. నాగేశ్వర్ రెడ్డి. నరసింహులు. ఎండి రఫీ. కుమార్ నాయుడు. బూత్ అధ్యక్షులు వెంకటేష్ ఈరన్న గ్రామస్తులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.