బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారి పట్టివేత

కుడ కుడ గ్రామ శివారులో బహిరంగంగా మద్యం సేవిస్తున్న ఇద్దరినీ పట్టుబడి చేయనైనది. ఎవరైనా బహిరంగంగా మద్యం సేవించిన ఎడల వారిని పట్టుబడి చేసి వారిని కోర్టు యందు హాజరు పర్చగలము. కోర్టు యందు వారికి జరిమానా మరియి జైలు శిక్ష విధించే అవకాశం కలదు. కావున మండల ప్రజలు బహిరంగ ప్రదేశల యందు మధ్యం సేవించ కూడదు అని చివ్వెంల ఎస్ఐ వి.మహేశ్వర్ హెచ్చరించినారు.