SRG గజముఖ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రంను ప్రారంభించిన మాజీ జెడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య

మాజీ మున్సిపల్ చైర్మన్  బిఎస్ కేశవ్.

Mar 27, 2025 - 19:14
 0  1
SRG గజముఖ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రంను ప్రారంభించిన మాజీ జెడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య
SRG గజముఖ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రంను ప్రారంభించిన మాజీ జెడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య

జోగులాంబ గద్వాల 27 మార్చి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: గద్వాల . జిల్లా కేంద్రంలో రెండవ రైల్వే గేట్ సమీపం బీరెల్లి రోడ్డు దగ్గర SRG గజముఖ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రం ను  ప్రారంభించారు. మాజీ జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కోటేష్, పెద్దపల్లి రాజశేఖర్ రెడ్డి, టి ఎన్ ఆర్ జగదీష్, జమ్మిచెడు ఆనంద్, గౌడ్, తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333