బర్త్డేవేడుకలో పాల్గొన్న ఆరాధ్య పౌండేషన్ చైర్మన్ వాణి శ్రీకాంత్ రాజ్

మద్దిరాల 16 నవంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండల కేంద్రంలోని మద్దిరాల నివాసి ఆరాధ్య ఫౌండేషన్ జిల్లా నాయకులు తునికి బద్రి జన్మదిన వేడుకలలో పాల్గొని' నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆశీర్వదించిన తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ తెలంగాణ ఉద్యమకారులు, ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ ఈ కార్యక్రమంలో మద్దిరాల మండల అధ్యక్షులు దువ్వగిరి, తుంగతుర్తి మండల అధ్యక్షులుఅంబటి రాములు, రాష్ట్ర కమిటీ సభ్యులు కల్వల నరేష్, జిల్లా నాయకులు మొగలి ప్రసాద్,అంబటి ప్రసన్నకుమార్, ఉల్లేందుల వెంకన్న, నారాయణ, కొండ మధు,చిరివెళ్ల శ్రీనివాస్, దరావత్ శంకర్ నాయక్,శరత్, మహేందర్ నాయక్,ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..