ప్రియుడితో కలిసి భర్తను చంపి పూడ్చిపెట్టిన భార్య

Jul 7, 2026 - 17:14
Jul 7, 2026 - 17:16
 0  1
ప్రియుడితో కలిసి భర్తను చంపి పూడ్చిపెట్టిన భార్య

-- హైదరాబాద్ - మియాపూర్లో ఘటన 

ప్రియుడితో కలిసి భర్త పెంటేశ్ (45) ను హత్య చేసిన, శవాన్ని మహారాష్ట్ర సరిహద్దులో పూడ్చిపెట్టిన భార్య సత్యవతి

భర్త కనిపించడం లేదని గతేడాది నవంబర్లోనే ఫిర్యాదు చేసిన భార్య 

దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేయగా వెలుగులోకి కీలక విషయాలు

భార్యే తన భర్తను ప్రియుడితో కలిసి చంపి ఆ మృతదేహాన్ని పూడ్చినట్లు గుర్తించిన పోలీసులు 

భార్య కాల్ రికార్డులు, సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిర్ధారించిన పోలీసులు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333