ప్రమాదకరంగా విద్యుత్ స్తంభం చిన్నప్పటి గాలి వీచిన పెద్ద ప్రమాదమే

జోగులాంబగద్వాల8 మే 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : ధరూర్.: మండలం నీలహళ్లిలో పాతపాలెం నెట్టెంపాడు గ్రామాలకు వెళ్లే రోడ్డు మార్గంలో ఓ విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా మారింది. ఒక పక్కకు ఒరిగి ఉండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఉన్న విద్యుత్ స్తంభం వద్ద కొత్తది ఏర్పాటు చేయాలని అన్నారు. కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలతో నిత్యం ప్రమాదం అంచున జీవిస్తున్నామని స్తంభం పక్కల నివాసమున్న ఇళ్ల ప్రజలు తెలిపారు.