తుఫానుగా మారనున్న వాయుగుండం.. తీరం దాటే అవకాశం

May 25, 2024 - 21:03
 0  7
తుఫానుగా మారనున్న వాయుగుండం.. తీరం దాటే అవకాశం

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగు తున్న అల్పపీడన ప్రాంతం ఈశాన్యం వైపు నకు కదిలి శుక్రవారం ఉదయం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఇది బంగ్లాదేశ్‌లోని ఖేర్పురకు దక్షిణ నైరుతీదిశగా 750 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. ఈశాన్యం వైపునకు కదులు తూ శనివారం నాటికి తుఫాన్‌గా బలపడనున్నదని వాతావరణశాఖ పేరొన్నది. ఆదివారం బెంగాల్‌, బంగ్లాదేశ్‌ మధ్య తీరం దాటే అవకాశమున్నదని తెలిపింది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333