పిల్లల అమ్మకాల కేసులో కీలక సూత్రధారి వందన అరెస్టు

అహ్మదాబాద్ నుంచి పిల్లల్ని తెచ్చి హైదరాబాద్‌లో అమ్మిన వందన..
నలుగురు బ్రోకర్లకు నలుగురు పిల్లలను అమ్మిన వందన..
ఒక్కో చిన్నారిపై రూ.5 లక్షలు వసూలు చేసిన వందన..
అహ్మదాబాద్‌కు చెందిన వందనను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు..
హైదరాబాద్ తీసుకొచ్చి రిమాండ్ చేసి.. 5 రోజుల కస్టడీ కోరిన పోలీసులు..