పలు గ్రామాలలో ఐకెపి సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మందల సామేల్

అడ్డగూడూరు 22 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పరిధిలోని గ్రామాలలో ధర్మారం, చౌళ్ళరామారం,కోటమర్తి గ్రామాలలో ఐకెపి సెంటర్లను తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దళారుల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు.ప్రభుత్వం మద్దతు ధర ప్రతి ఒక కింటాకి 2389రు"చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు,ఎంపీడీవో శంకరయ్య,ఎమ్మార్వో శేషగిరిరావు,అగ్రికల్చర్ అధికారి పాండురంగ చారి,ఏపీఎం కళావతి,సింగల్ విండో చైర్మన్ కొప్పుల నిరంజన్ రెడ్డి,వైస్ చైర్మన్ చెడే చంద్రయ్య,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాశం సత్యనారాయణ, మండల అధ్యక్షుడు నిమ్మనగోటి జోజి,రాష్ట్ర నాయకులు ఇటికాల చిరంజీవి,బాలేoల సైదులు మోత్కూర్ మార్కెట్ డైరెక్టర్లు బలేoల విద్యాసాగర్,చిత్తలూరు సోమయ్య,కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాచకొండ రమేష్ గౌడ్,వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు వెల్దేవి గ్రామశాఖ అధ్యక్షుడు మంటిపల్లి గంగయ్య,ఆజింపేట గ్రామశాఖ అధ్యక్షుడు బొమ్మగాని సైదులు,పార్టీ నాయకులు,కార్యకర్తలు మహిళలు సంఘాల మహిళలు,రైతులు గ్రామస్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.