సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 314 వర్ధంతి వేడుకలు.

సూర్యాపేట గౌడ ఉద్యోగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో

Apr 2, 2024 - 22:19
 0  4
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 314 వర్ధంతి వేడుకలు.

సూర్యాపేట గౌడ ఉద్యోగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 314 వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాము పాపన్న గౌడ్ 300 సంవత్సరాల పూర్వము బహుజన సామ్రాజ్య స్థాపనకై విశేష కృషి చేసిన మహా గొప్ప వ్యక్తి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుని ఓడించి గోల్కొండ కిల మీద బహుజన సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప బహుజన వీరుడు గౌడ కులస్తుల ఆణిముత్యం బహుజనులు బ్రతుకు బాట చూపించిన మహా గొప్ప వీరుడు అని వారి ఆశయాలు ఆశయాలు నెరవేర్చాలని వారు చూపించిన బాటలో నడవాలని సూర్యాపేట గౌడ ఉద్యోగ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ రామ్మూర్తి గౌడ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సర్వాయి పాపన్న కోపరేటివ్ చిట్టి అధ్యక్షులు పులుసు సాయిబాబా గౌడ్ గారు గౌడ సంఘం సలహాదారులు మెంచు కనకమల్లు గౌడ్ పులుసు వెంకటయ్యbగౌడ్ తండ అంజయ్య గౌడ్,గౌడ ఉద్యోగ సంక్షేమ సంఘం నాయకులు కాంపాటి  సూర్యనారాయణ గౌడ్, గుణగంటి వెంకటేశ్వర్లు గౌడ్ బాలగాని వెంకటనారాయణ గౌడ్ చిత్తలూరి యాదగిరి గౌడ్, అల్లాడి సత్యనారాయణ గౌడ్ సురభి శ్రీధర్ గౌడ్, గుండగాని రాజయ్య గౌడ్, సురభి సైదులు గౌడ్, గుణగంటి సురేందర్ గౌడ్, బైరు తిరుమలేష్ గౌడ్ బట్టిపల్లి సాయికుమార్ గౌడ్ తదితరులు పాల్గొని  ఘనంగా నివాళులర్పించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333