**నేలకొండపల్లి మండల పర్యటనలో""మంత్రి పొంగులేటి*

తెలంగాణ వార్త ప్రతినిధి పాలేరు : నేలకొండపల్లి మండల పర్యటనలో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్స్...
- పేదవారి ప్రభుత్వం కావాలని తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకొచ్చారు.
- గత ప్రభుత్వం చేయలేని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేసింది..
- ఎన్నికల సమయంలో ఇచ్చిన వాటిలో కొన్నింటిని అమలు చేసాం
- ధనిక రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పాలించిన వారు 7 లక్షల కోట్లు దోచుకుని దాచుకున్నారు..
- గత ప్రభుత్వం చేసిన అప్పుకు ప్రతి నెలా 6,500 కోట్లు వడ్డీ కడుతుంది ఈ ప్రభుత్వం
- రాబోయే పది పదిహేను రోజుల్లోనే ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తాం
- గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్ల ఆశ చూపి ఓట్లెయించుకుంది..
- అవి మొండి గోడలు గానే మిగిలాయి..
- వాటిని మేము పూర్తి చేసి పేదలకు అందిస్తున్నమ్..
- పేదవారికి ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం...
- ప్రతి గ్రామానికి వారం రోజుల్లో మొదటి విడత ఇళ్లు ఇవ్వబోతున్నాం..
- అనర్హులకు ఇళ్ళు ఇస్తే వాటిని క్యాన్సిల్ చేస్తాం
- అర్హులైన వారందరికీ కొద్ది రోజుల్లోనే రేషన్ కార్డులు ఇస్తాం...
- రైతు బోనస్ రైతులందరికీ వారం రోజుల్లో ఇస్తాం
- గత ప్రభుత్వం కోళ్ల పారాల్లో రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు
- మేము 200 కోట్ల తో నియోజకవర్గానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కట్టబోతున్నాం
- ఇది మాటల ప్రభుత్వం కాదు...చేతల ప్రభుత్వం..
- ఇచ్చిన ప్రతి హామీని చిత్త శుద్దితో నెరవేరుస్తాం