నేడే సర్పంచులు మరియుమండల స్థాయి అధికారుల సమావేశం ఎంపీడీవో.

Jul 29, 2026 - 00:57
 0  2
నేడే సర్పంచులు మరియుమండల స్థాయి అధికారుల సమావేశం ఎంపీడీవో.

జోగులాంబ గద్వాల 28 జూలై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ ఆదేశం మేరకు బుధవారం నాడు ఇటిక్యాల మండలం పరిషత్ కార్యాలయంలో  మండల స్థాయి అధికారులు మరియు మండల పరిధిలోని సర్పంచులు సర్వసభ సమావేశం ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో రమాదేవి తెలిపారు. ఈ సమావేశానికి అన్ని శాఖల మండల స్థాయి అధికారులు సర్పంచులు హాజరు కావాలని ఎంపీడీవో రమాదేవి కోరారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333