నేడు వరద నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం..

Sep 9, 2024 - 17:27
 0  1
నేడు వరద నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం..

రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల ఏర్పడ్డ:-నష్టాలపై చేపట్టాల్సిన పునరావాస కార్యక్రమాలు.. 

అందించాల్సిన సహాయం, పునర్నిర్మాణ కార్యక్రమాలపై ఉన్నత స్థాయి సమీక్ష.. 

భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టాలపై సోమవారం మధ్యాహ్నంలోపు నివేదిక ఇవ్వాలని కలెక్టర్లను కోరిన సీఎస్‌

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333