నూతన పోలీస్ స్టేషన్ కు భూమి పూజ చేసిన:డిజిపి...

Apr 4, 2025 - 19:26
 0  9
నూతన పోలీస్ స్టేషన్ కు భూమి పూజ చేసిన:డిజిపి...
నూతన పోలీస్ స్టేషన్ కు భూమి పూజ చేసిన:డిజిపి...

జోగులాంబ గద్వాల 4 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: ధరూర్. మండల కేంద్రంలో 2 కోట్ల 65 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టే నూతన పోలీస్ స్టేషన్ కు తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డా జితేందర్ శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎస్పీ శ్రీనివాస్, డిఎస్పీ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333