నిరుద్యోగులకు కేంద్రం ప్రవేశపెట్టిన PMEGP

ద్వారా నిరుద్యోగులకు ఐదు లక్షల నుండి 50 లక్షల వరకు లోన్ సదుపాయం

Oct 23, 2024 - 10:52
Oct 23, 2024 - 20:10
 0  224
నిరుద్యోగులకు కేంద్రం ప్రవేశపెట్టిన PMEGP

ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి:బ్రిక్స్-రెడ్ బ్రిక్స్

టైల్స్,మార్బుల్స్&గ్రానైట్

లారీ,ట్రాక్టర్,కార్,జేసీబీ

ఆటో,గూడ్స్ వాహనాలు

పరుపు,మంచాలు,కుర్చీ

హోటల్స్,క్యాడరింగ్

టెంట్&షామియానా, డెకరేషన్

కోల్డ్ ఆయిల్స్-గానుగ నూనె, పిండి మిలర్స్

కోళ్లు,చేపలు,పశువుల దాణా తయారీ

కోళ్లు,గోర్లు,ఆవులు,గేదెలు పామ్స్

పాల,వెన్న,జున్ను, ఐస్క్రీమ్

వ్యవసాయ ఉత్పత్తులు, నర్సరీలు,

వెల్డింగ్,గ్రిల్స్, డోర్స్, కిటికీలు,

ప్లాస్టిక్ తయారీ

వాహల రిపేర్, ఎలక్ట్రికల్ వస్తువుల తయారీ

చెక్క తయారీ-సా-మిల్

రెడీమేడ్ గార్మెంట్స్& టైలరింగ్*

జూట్ బ్యాగ్స్, కమర్షిఎల్

ఫుడ్ బేకరీ, చిల్లిస్, స్పైసిస్, ఆలు చిప్స్, వగైరాలు*

వాటర్ ప్లాంట్స్

పేపర్ కప్స్, &ప్లేట్స్,

నోట్ బుక్స్, ప్రింటింగ్, ఫొటోస్,ల్యాబ్, ఫోటో ప్రేమ్స్

కోరయేటెడ్ బాక్స్, బీరువాలు, పెట్టెలు,

చెప్పులు,బెల్ట్స్, గొడుగులు, డైపర్స్, లేడీస్ కలెక్షన్స్

సెంట్రింగ్, బాక్స్ సెంట్రింగ్, జాకి సెంట్రింగ్, కవరింగ్ బ్లాక్స్

మరియు ఎటువంటి పొడక్ట్ అయినా, సర్వీస్ మరియు తయారీ యూనిట్స్ కి ప్రభుత్వం రాయితీలు ఉంటాయి.

పూర్తి వివరాలకు 9395144404

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State