నిరసన తెలిపిన రైతులు మాజీ సర్పంచ్
జోగులాంబ గద్వాల 31 ఆగస్టు 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : ఉండవెల్లి. మండలం లో మారమునగాల వద్ధ పారే కిష్ణ నది వద్ద లిప్ట్ ఎర్పాటు చేసి RDS 32A కాలువలో పైపుల ద్వారా నీటీని విడుదల చేస్తే మండలం చివరి ఆయకట్టు కు నీరు పారి పాత కాలువ ల ద్వార సాగు నీరందుతుందని రైతులు శేషన్ గౌడ్, సుంకన్న, సురేష్, శేషన్న, రాజులతో పాటు పలు గ్రామాల రైతుల తో పాటు వినూత్న పద్ధతిలో మోకాల్ల పై కూర్చొని బాదను వ్యక్తం చేస్తు స్థానిక బిజెపి నాయకుల ఆద్వరంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ అరుణమ్మ కు, స్థానిక మ్మెల్యే విజేయడు కు వినతి పత్రం అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల రైతులు తదితరులు ఉన్నారు.