ప్రియుడి కోసం పొట్టుపొట్టుగా కొట్టుకున్న  మహిళలు 

Sep 19, 2024 - 19:59
 0  23

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో షాకింగ్ ఘటన జరిగింది. విజయ్ అనే ముదురు మన్మథుడు ఒకరికి తెలియకుండా మరొకరిని ఇద్దరిని ప్రేమలో పడేశాడు. ఓ శుభ ఉదయాన ఈ ప్రేమికుడి బండారం బట్టబయలైంది. దీంతో ఇక ఇద్దరు మహిళలు కలిసి ప్రియుడిని చితకబాదుతారనుకుంటే.. సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ప్రియుడి కోసం ఈ ఇద్దరు మహిళలు జట్టు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. ప్రియుడు విజయ్ పాటు ఇద్దరు మహిళలపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
                  

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333