నాగుల పంచమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించాము.

Jul 31, 2025 - 20:18
Aug 1, 2025 - 20:02
 0  1
నాగుల పంచమి సందర్భంగా  అన్నదాన కార్యక్రమం నిర్వహించాము.

హైదరాబాద్;30జూలై2025 గురువారం తెలంగాణ వార్త రిపోర్టర్:- శ్రీ భూలక్ష్మమ్మ నల్ల పోచమ్మ వారి దేవాలయం వీర్ నగర్ చింతల్ బస్తి వద్ద అధ్యక్షులు నాగరాజు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మీ అనగన కార్యక్రమంలో దాదాపుగా 1500 నుండి 200 మంది వరకు భోజనం అందించడం జరిగిందని చెప్పారు. ప్రతి సంవత్సరం అమ్మవారి ఆశీస్సులతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. నాగరాజు మాట్లాడుతూ ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన మా కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.