దశ దిన కర్మల కార్యక్రమానికి హాజరై శ్రద్ధాంజలి నటించిన ఎమ్మెల్యే తెల్లం

05.01.2025
చర్ల మండలం, చర్ల గ్రామానికి చెందిన సుపరిచితులు కీ౹౹ శే౹౹లు దోమల లలిత ఇటీవల పరమపదించిన సందర్భంగా, నేడు వారి స్వగృహం నందు జరుగుతున్న దశదినకర్మల కార్యక్రమానికి హాజరై, చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచిన నియోజకవర్గ శాసనసభ్యులు...ప్రజానాయకులు
తెల్లం వెంకటరావుఈ కార్యక్రమంలోచర్ల మండల పార్టీ నాయకులు,మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు,గ్రామప్రజలు, పార్టీ సోషల్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు...!!