కళ్యాణ లక్ష్మి- షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తెల్లం

Jan 5, 2025 - 17:53
Jan 5, 2025 - 23:54
 0  8
కళ్యాణ లక్ష్మి- షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తెల్లం

ప్రజా పరిపాలనలో భాగంగా ప్రజాప్రభుత్వం నిరుపేదలైన తెలంగాణ అడబిడ్డల వివాహనిమిత్తం సహాయర్దంగా అందించే *"కళ్యాణలక్ష్మీ-షాదీ ముభారక్"* పథకాలకు సంబంధించి నేడు చర్ల మండల పరిధిలోని అర్హులైన 20 మంది అడబిడ్డలకు సుమారు రూ౹౹ 20,00,346/- లను స్ధానిక అధికారులు మరియు నాయకుల సమన్వయంతో తహశీల్దార్ కార్యాలయం వేదికగా సంబధిత లబ్ధిదారులకు సహాయక చెక్కులను అందజేసిన ప్రియతమ నాయకులు...భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకటరావుఈ కార్యక్రమంలోమండల సంబధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక లబ్ధిదారులు, యువజన శ్రేణులు, పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.